బిసి రిజర్వేషన్లపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం

ఆగస్టు 7న గోవా లో ఓబిసి జాతీయ మహాసభ బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిసి రిజర్వేషన్లపై తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. జు వినాయక్ నగర్ లో గల బిసిటియు ఆఫీస్ లో బిసి ఉపాధ్యాయ సంఘం సమావేశాన్ని సోమావారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు విద్యా ఉద్యోగ ...