2003 డీఎస్సీకి పాత పెన్షన్ వర్తింపజేయాలని కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నేడు 2003 డిఎస్సి కి పాత పెన్షన్ వర్తింపజేయాలని హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ హర్ష వ్యక్తం చేస్తున్నామని పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ప్రభుత్వం అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని పి ఆర్ టి యు తెలంగాణ...