రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ను స్వాగతిస్తున్నాం

  . . . బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను స్వాగతిస్తూ అదే విధంగా కేంద్రం బీసీ కులగణన కు సుముఖత వ్యక్తం చేయడాన్ని కూడా స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.  హైదరాబాద్ లో బీసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గోన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు...