మహాత్మా జోతిభా ఫూలే ఆలోచన విధానంలో మనం సైతం

  . . . ప్రశ్నతో సమాధానాలు, పరిష్కారాలు.. బార్ అధ్యక్షుడు నీలకంఠ రావు   . . . నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జోతిభా ఫూలే ఆలోచన విధానంలో పౌర సమాజం మమేకం కావాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు అన్నారు. రెండు వందల ఏళ్ల క్రితమే మహిళల విద్యకు పునాదులు వేసిన గొప్ప సామాజిక సంఘసంస్కర్త...