మేం మీడియా మమ్మల్నీ ఎవ్వరు ఏమి చేయలేరూ..
. . . మాణిక్ బండార్ గ్రామంలో మహిళలపై ఇద్దరు సోదరుల అరాచకం . . . మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం . . . పోలీస్ కమీషనర్ కార్యాలయం కు తరలివచ్చిన గ్రామస్థులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులోని మాణిక్ బండార్ గ్రామంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇద్దరు అన్నదమ్ములు మీడియా పేరు చెప్పి దాష్టీకాలకు తెగబడ్డారు. తాము మీడియాలో పనిచేస్తున్నామని మహిళలు స్నానాలు...