స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాం
. . . జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్ పల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశం సందర్బంగా బీ ఆర్ ఎస్ నాయకులు అసెంబ్లీ స్పీకర్ పట్ల వ్యవహరించిన తీరును జిల్లా కాంగ్రెస్ పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ ఎస్ నాయకులు నల్ల టీ...