సర్పంచ్ ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
బతుకమ్మ,మోర్తాడ్: తమ పదవి కాలంలో గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసిన పనులకు బిల్లులు కోసం అధికారులు ఆఫీసుల చుట్టూ నెలల తరబడి చెప్పులరిగేలా తిరిగి తిరిగి విసిగిపోయి చివరకు సోమవారం ప్రభుత్వం బిల్లు లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని చలోహైదరాబాద్ కార్యక్రమం చేపడితే ఈ ప్రభుత్వం పోలీసులులతో తమని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండింస్తున్నామని మోర్తాడ్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ధరణి ఆనంద్ అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా తాము ప్రభుత్వంను అడిగితే అక్రమ అరెస్టు లు...