బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు  షకీల్ పాషా   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : చట్టాలకు లోబడి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అహర్నిశలు పని చేస్తుందని నిమజ్జనం సంధర్బంగా  బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని  పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని కమాండో కంట్రోల్ రూమ్ లో  శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. ప్రజల రక్షణే ధ్యేయంగా పని చేస్తున్న పోలీసులపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చేసిన...