బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం

  . . . కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలి   . . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బిజెపి నాయకులు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత మాట్లాడాలీ తప్ప వారు తప్పుచేసి ఎదుటి వారిపై నిందలు వేయకూడదని, బిజెపి చేయనున్న ముట్టడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్...