వికారాబాద్ కలెక్టర్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ని కొంతమంది రైతుల పేరు మీద, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మీద జరిగిన దాడిని టీఎన్జీఓ నిజామాబాద్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. దీనికి నిరసనగా మంగళవారం టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి హుస్సేని ఆదేశానుసారం జిల్లా...