బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ఇటీవల బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తండ్రి వేణు, కూతురు అపర్ణల కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ బుధవారం పరామర్శించారు. నిజామాబాదు నగరంలో న్యాల్కల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితురాలు అనురాధ కుటుంబాన్ని కలిసి వారికి మనోదైర్యం చెప్పి అండగా ఉంటాం అని భవిష్యత్ లోకూడా విధాలా ఆదుకుంటాం అని అన్నారు. ధన్ పాల్ లక్ష్మీ బాయ్ , విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ధ్వరా...