క్షయ రహిత గ్రామం కోసం కృషి చేయాలి
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : టీబి ముక్త భారత్ అభియాన్ లో భాగంగా క్షయ రహిత గ్రామం కోసం కృషి చేయాలని, ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా ఆరోగ్య సేవలను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. ముదక్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని గుండారం పల్లె దవాఖాన ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా...