క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలి

  . . . అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   క్షయ రహిత సమాజమే మన అందరి లక్ష్యమని, క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో క్షయ రహిత గ్రామపంచాయతీల కు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. క్షయ రహిత గ్రామ పంచాయతీలుగా నిలిచిన 18 గ్రామ పంచాయతీలకు జిల్లా అదనపు...