పర్యావరణాన్ని కాపాడటానికి కృషి చేయాలి

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   బతుకమ్మ, బోధన్: మొక్కలు నాటడం ద్వారా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడటంలో  కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ మండలంలోని బేల్లాల్ గ్రామంలో గల నిర్వహించిన వన మాహోత్సవ కార్యక్రమంలో  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, బోధన్ సబ్ కలెక్టర్, అధికారులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తో కలిసి చెట్లు నాటారు.ఈ సందర్భంగా తెలంగాణ కళా కరుడు అష్ట గంగాధర్ కళా బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పి...