బక్రీద్ ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పని చేయాలి

  . . . తెలంగాణ రాష్ట్ర డిజిపి సి.వి ఆనంద్   . . . వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నిజామాబాద్ సీపీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, పరస్పర సహకారంతో జరుపుకునేలా పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి ఆనంద్ అన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన డిజిపి బుధవారం...