ప్రజా సమస్యల పై పార్టీలకు అతీతంగా కృషి చెయ్యాలి
సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్ సిరికొండ, బతుకమ్మ : గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే స్థానిక నాయకులు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని సీపీఐ(ఎం. ఎల్) ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్ కోరారు. ఆదివారం మండలంలోని రావుట్ల గ్రామంలో సీపీఐ(ఎం. ఎల్)గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రావుట్ల గ్రామంలో అన్ని పక్షాల వారు కలిసి అభివృద్ధికి పాటుపడే మంచి సాంప్రదాయం ఉందని అన్నారు....