అంబేద్కర్ స్ఫూర్తితో మనవాదపు కుట్రలను తిప్పికొట్టాలి

ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంబేద్కర్ స్ఫూర్తితో మనవాదపు కుట్రలను తిప్పి కొట్టాలని ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మల్యాల గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు కృష్ణ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాను, జై భీమ్ జెండాను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్, ధ్యారంగుల కృష్ణ లు మాట్లాడుతూ...