ఐక్యంగా నిలిచి హక్కుల సాధనకు కృషి చేయాలి

టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ బోధన్, బతుకమ్మ : ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం టీఎన్జఓ కేంద్ర సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ఎం.హుస్సేన్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఐక్యంగా ఉండాలని టీఎన్జీఓ జిల్లా  అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ పిలుపునిచ్చారు. బోధన్ లో నిర్వహిస్తున్న టీఎన్జీఓ సభ్యత్వ నమోదు యూనిట్ కార్యాలయాన్ని బుధవారం సందర్భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదుల పాల్గొని రశీదు విధిగా పొందాలని తెలిపారు. ఉద్యోగులందరరూ ఐక్యంగా ఉండాలని...