నేరాల నియంత్రణలో లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయాలి
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే ఆరు నెలల కాలానికి నేరాల నియంత్రణకు ప్రణాళికల ప్రకారం పని చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపు నిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణపై నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతు.. నేరాల నియంత్రణకు ప్రతి పిఎస్ పరిధిలో బందోబస్తును సమర్ధవంతంగా నిర్వహించి, సిబ్బందికి సంబంధించి...