గ్రామీణ స్థాయి నుంచి ఒలంపిక్ స్థాయికి ఎదగాలి
తెలంగాణ కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బతుకమ్మ,బాల్కొండ: విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో రాణించి గ్రామీణ స్థాయి నుంచి ఒలంపిక్స్ ఒలంపిక్స్ స్థాయికి స్థాయికి ఎదిగి ముఖ్యమంత్రి ఆకాంక్షను నెరవేర్చాలని తెలంగాణ కో ఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో విద్యా వైద్య రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని అంతే క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం...