మనపై ఆధారపడ్డ వారికి కన్నీరు మిగల్చరాదు
. . . జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ప్రారంభించిన డీజీపీ బి.శివధర్ రెడ్డి ఇందల్ వాయి, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని, మనపై ఆధారపడ్డ వారికి కన్నీరు మిగిల్చరాదని తెలంగాణ రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ జాతీయ రహదారి గల చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద 99 రోజుల ప్రజా పాలన ప్రగతి...