42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలి
బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% బిసి రిజర్వేషన్ల సాధనకై బిసి కులాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలో గ్రామ స్థాయిలో ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు) రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నల్లకుంట లోగల బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిసి కులాల ప్రజలు విద్య ఉద్యోగ...