నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

  . . . బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా బహుజన శ్రామిక వర్గం ఉద్యమించాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ "మేడే" దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద జరిగిన మేడే జెండా ఆవిష్కరించారు....