కుల, మత బేధాలు లేకుండా కలిసి మెలిసి ఉండాలి
. . . రుద్రూర్ లో శాంతి కమిటీ సమావేశం రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల సందర్బంగా ప్రజలందరూ ఎలాంటి కుల మత బేదాలు లేకుండా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్...