నాందేవ్ మహరాజ్ అడుగుజాడలో నడవాలి
నిజామాబాద్, బతుకమ్మ : సంత్ శిరోమణి సద్గురు శ్రీ నాందేవ్ మహరాజ్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే ధన్ పా ల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం వినాయక్ నగర్లోని మహా వీరుల ప్రాంగణంలో నిర్వహించిన సంత్ శిరోమణి సద్గురు శ్రీ నాందేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాందేవ్ మహారాజ్ గారు 700 సంవత్సరాల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడన్నారు. ఆయన బోధనలు నేటి తరానికి కూడా...