అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలి

  . . . షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా సలహాదారులు కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మనమందరము డా.బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా సలహాదారులు కృపాల్ సింగ్ సోడి అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ...