జ్యోతిబా పూలే స్ఫూర్తితో దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలి
. . . పీడీఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జ్యోతిబాపూలే పోరాటస్ఫూర్తితో విద్యారంగ సమస్యల పరిష్కారానికై, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పీడీఎస్ యు నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్ పిలుపునిచ్చారు. పిడిఎస్ యూ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే 200 వ జయంతి సందర్భంగా నగరంలో ప్రభుత్వ ఆనంద నిలయం సంక్షేమ హాస్టల్ లో శనివారం జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి...