Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2024, 7:25 pm Posted by : ramakrishna

వరి ధాన్యం అక్రమ రవాణా కాకుండా చూడాలి

_కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్
బతుకమ్మ ,మద్నూర్: ఇతర రాష్ట్రాల నుండి వరి ధాన్యం రవాణా కాకుండా కట్టడి చేయాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద గల చెక్ పోస్ట్ ను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుండీ ధాన్యం అక్రమంగా రవాణా కాకుండా గట్టి నిఘా చేయాలని అన్నారు. అనంతరం మద్నూర్ మార్కెట్ యార్డు లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తాహసిల్దార్ ఎండి ముజీబ్ ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

We should ensure that rice grain is not smuggled