బాధ్యతతో పని చేసే వారిని ఎన్నుకోవాలి
. . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, బతుకమ్మ: రానున్న మున్సిపాలిటి ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే మన వార్డులు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 19, 5 వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 19 వ వార్డు, 5 వ వార్డు ప్రజలతో...