స్థానిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలి

బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్   భీమ్ గల్, బతుకమ్మ : రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులందరిని గెలిపించుకొని స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మ్రోగించాలని బీజేపీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవక్కపేట ఎంపిటిసి పరిధి గ్రామాల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి ఆయన నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. జడ్పిటీసీ, ఎంపిటీసీ, సర్పంచ్ లుగా మంచి వ్యక్తులను బలపర్చి గెల్పించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్థానిక ఎన్నికలను పార్టీ ప్రతి కార్యకర్త...