ప్రజా సమస్యల మీద సీఎంను కలిసే  అవకాశం ఇవ్వాలి 

నిజామాబాద్, బతుకమ్మ :  ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రిని కలిసి అవకాశం ఇవ్వాలని, లేని చో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జిల్లానుంచి తిరిగి వెళ్లనివ్వమని  బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులచారి హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆర్ఓబి, నిజామాబాద్ సమస్యల మీద వినతి పత్రం అందజేయడం కోసం బీజేపీ కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్తలతో బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట...