భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లోనే కాకుండా భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆకాంక్షించారు. 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్- 2026 మెడల్స్ సాధించిన సిబ్బందికి సోమవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మెడల్స్ అందజేస్తు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...