మహిళల పురోగతికి అందరం కలిసి కృషి చేయాలి

  . . . పీఆర్ టీయూ టీఎస్ నాయకులు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మహిళల అభివృద్ధి, సమాన హక్కులు, వారి పురోగతికి అందరం కలిసి కృషి చేయాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. పీఆర్టీయూ టీఎస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్...