ప్రజాతీర్పును గౌరవిస్తాం .. ఓడినా, గెలిచినా మేము ప్రజల పక్షమే

  . . . బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు   బాన్సువాడ, బతుకమ్మ :   ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడినా, గెలిచినా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బాన్సువాడ మున్సిపాలిటీలో  మూడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. అనేక వార్డుల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికార...