సాయుధ పోరాట స్ఫూర్తితో నియంతపాలనను పక్కన బెట్టాం

హైదరాబాద్, బతుకమ్మ : సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన బెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదన్నారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంతో జాతీయ జెండాను ఆవిష్కరించి సీఎం ప్రసగించారు. సాయుధ పోరాటంలో  చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవిల పాత్ర ఎనలేనిదన్నారు.  త్వరలో రాష్ట్ర విద్యావిధానం తీసుకొస్తామన్నారు. గోదావరి, కృష్ణా నదిజలాలపై న్యాయ పోరాటం చేస్తాం...