జీవో 252 ను వ్యతిరేకిస్తున్నాం

  . . . డెస్క్‌ జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ కార్డులివ్వాలి . . .  నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన  నిజామాబాద్, బతుకమ్మ: తమకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని డెస్క్‌ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జిఓ 252 జర్నలిస్టుల ను విభజించేవిధంగా ఉందని శనివారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద డీజేఎఫ్ టీ (ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా) శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డెస్క్‌ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం డెస్క్‌ జరల్నిస్టులకు...