అమాయక హిందువులపై కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం

  . . . బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల్ రామారావు   . . . బాన్సువాడ బాధితులను జైల్లో కలిసి పరామర్శించిన హైకోర్టు న్యాయవాదులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బాన్సువాడ, కామారెడ్డి ల్లో అమాయక హిందువులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోకుల్ రామారావు పేర్కొన్నారు. ఇటీవల బాన్సువాడ లో జరిగిన అల్లర్లలో అరెస్టై నిజామాబాద్ సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వివిధ...