మత విద్వేషాలను ఎదిరించటం కోసం ఐక్య పోరాటాలకు సిద్దం కావాలి

  . . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అంతరాలు లేని సమాజం కోసం, మత విద్వేషాలను ఎదిరించటం కొరకు ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు అన్నారు. శుక్రవారం మేడే ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఉదయం మేడే జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం మే డే అని కుల,...