సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి

కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మం టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ   సిరికొండ, బతుకమ్మ :  శ్రమజీవులంతా  సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని,కార్మిక వర్గ రాజ్యస్థాపనే ద్యేయంగా టియుసిఐ లక్ష్మంగా పనిచేస్తోందని టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ అన్నారు.  గురువారం  ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ)నిజామాబాద్ రూరల్ aకామారెడ్డి సంయుక్త జిల్లా ప్రథమ మహాసభ లను సిరికొండ మండల కేంద్రం లోని కామ్రేడ్. ఎం. రాజేందర్ నగర్ ( ఎంఎన్ పంక్షన్ హాల్)లో నిర్వహించారు....