భారత రాజ్యాంగమే మనకు ప్రమాణికం కావాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత ప్రజల కోసం, భారత ప్రజలు రాసుకున్న గ్రంధమే భారత రాజ్యాంగమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు,ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్,సహచర న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, భాస్కర్ రావు, గంగా ప్రసాద్,మధుసుధన్ రావు, భాస్కర్ పరుచూరి శ్రీధర్ తదితరులతో కలిసి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన...