సమాజసేవలో భాగస్వాములు కావాలి
నిజామాబాద్, బతుకమ్మ: విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని సుభాష్ నగర్ లో గురువారం నిర్వహించిన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర శాఖలలో పని చేసి పదవీవిరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని అన్నారు. విశ్రాంత ఉద్యోగులు గుర్నాల సరోజినమ్మను ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను...