మా సార్ మాకు కావాలి

డిప్యూటేషన్ పై పంపిన సారును తిరిగి పాఠశాలకు పంపాలి పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని  ఎంపీపీఎస్ కిషన్ దాస్ పేట పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు బదిలీ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై మాట్లాడారు. ఈ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య112 ఉన్నారని, ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు 97...