మాతృ మరణాలను నివారించేందుకు సమన్వయంతో పని చేయాలి

  . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా.బి.రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మాతృ మరణాలను పూర్తిగా నివారించేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎంసీహెచ్ సూపర్వైజర్లు ప్రతి గర్భిణీ స్త్రీని గర్భం దాల్చిన 12...