ఎస్ఐఆర్ ప్రక్రియలో సమన్వయంతో పని చేయాలి

  . . . ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి రెండు డివిజన్‌లకు ఒక సూపర్వైజర్ నియామకం   . . . కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే (ఎస్ఐఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ తరపున సమన్వయంతో పనిచేయాలని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సూపర్వైజర్ల సమావేశం...