‘తెలంగాణ రైజింగ్’ కోసం పనిచేయాలి

  . . . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ :   మైనారిటీ యువత విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వారు ‘తెలంగాణ రైజింగ్’ కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హిందూ, ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటి వారని ఆయనన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌ లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి...