దొడ్డికొమరయ్య స్ఫూర్తితో పోరాటం చేయాలి

  . . . సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ   సిరికొండ, బతుకమ్మ :   తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో తొలి అమరడు దొడ్డికొమరయ్య స్ఫూర్తితో పోరాటం చేయాలని సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి, దొడ్డి...