కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాల సాధనకు ఉద్యమించాలి

  . . . సీపీఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కామ్రేడ్ రాయల చంద్రశేఖర్‌ ఆశయాల సాధన దిశగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని సీపీఎం మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జాతీయ నాయకులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్.ఆర్.భవన్‌లో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ...