అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతన్నలకు అండగా నిలవాలి
. . . కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రైతన్నలకు ఈ దుస్థితి వచ్చింది . . . రైతులకు సరిపడా టార్ఫాలిన్ కవర్లను తక్షణమే సరఫరా చేయాలి . . . వెంటనే మార్కెట్ యార్డులలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి . . . బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు,...