స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
బీజేపీ కానిస్టెన్సీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్ రెడ్డి భీమ్ గల్, బతుకమ్మ : మండలంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని, ఈ తరుణంలోనూతంగా ఎన్నికైన మండల కార్యవర్గం కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాతాలని బీజీపీ కానిస్టెన్సీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్ రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రం లోని ఎల్. జె ఫంక్షన్ హాల్లో జరిగిన మండల కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన పార్టీ...