స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలి : కొండా ఆశన్న
బతుకమ్మ, కోటగిరి : రానున్న స్థానిక ఎన్నికలలో తమ సత్తా చాటి జడ్పీ చైర్ పర్సన్ పదవిని కైవసం తీసుకోవాలని దిశా కమిటీ మెంబర్ బిజెపి జిల్లా నాయకులు కొండా ఆశన్న అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు ఎముల నవీన్ ఆధ్వర్యంలో మండల ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే నెల జడ్పిటిసి ఎంపీటీసీల ఎలక్షన్ ఖరారు అయినా సందర్బంగా పార్టీ అధిష్టానం ఆదేశానుసారం అన్ని స్థానాల్లో బిజెపి అభ్యర్థుల...